మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (15:43 IST)

వెబ్ దునియా లోకలైజేషన్ విభాగంలో అనువాదకులు కావలెను...

అనువాద రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న వెబ్ దునియాలో ఈ కింది విభాగాల్లో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.

అనువాద రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న వెబ్ దునియాలో ఈ కింది విభాగాల్లో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. 
 
ఖాళీల సంఖ్య -4 [అనువాదకులు]
 
అర్హతలు-
దరఖాస్తు చేసేవారికి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, సోషల్ నెట్‌వర్కింగ్, మొబైల్ అప్లికేషన్లపై అవగాహన ఉండటంతోపాటు ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయగలిగే నైపుణ్యం ఉండాలి. తెలుగు భాషలో అక్షరదోషాలు, వాక్య నిర్మాణంలో తప్పుల్లేకుండా వ్రాయగలగాలి. తెలుగు టైపింగ్ తెలిసి ఉండటం అదనపు అర్హత.
 
వేతనం: వ్రాతపరీక్ష ఆధారంగా నిర్ణయించబడుతుంది
ప్రాంతం : చెన్నై
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను [email protected] కు పంపండి.