బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (18:02 IST)

ఎన్ఐటీలో ప్రొఫెసర్ జాబ్స్.. దరఖాస్తుకు చివరి తేదీ.. 5.12.2018

సంస్థ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 
జాబ్- ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, (గ్రేడ్-1, గ్రేడ్-2 విభాగాలు) 
భర్తీ స్థానాలు- మొత్తం 115 

 
అర్హత- బీఎస్సీ, బీఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌టెక్, పీహెచ్డీ 
వయో పరిమితి-18 నుంచి 35 ఏళ్ల లోపు.. కొన్ని గ్రూపులకు వయోపరిమితిలో పెంపు. 
ముఖాముఖి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 
 
దరఖాస్తుకు చివరి తేదీ 5.12.2018 
అదనపు వివరాలకు... డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఎన్ఐటీడబ్ల్యూడట్ఏసీడాట్ఐఎన్ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.