0

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

శనివారం,ఆగస్టు 31, 2019
0
1
ఇండియన్ ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో సేవలు అందించేందుకు స్త్రీలకు ఆహ్వానం పలుకుతూ ఇండియన్ ఆర్మీ వారికి అవకాశం కల్పించనుంది. జవాన్లుగా మహిళలు కూడా సేవలందించేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
1
2
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ధీటుగా.. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఉద్యోగావకాశాలు మెండుగా వున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బ్యాంకులు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాయి. వినియోగదారులు, విక్రయాల కోసం తొమ్మిదివేల మంది జూనియర్ అసోసియేట్లను ...
2
3
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్రభుత్వ రంగ సంస్థ. అతిపెద్ద క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కంపెనీల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గేట్ స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ...
3
4
కేంద్ర పారా మిలిటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. వీటిలో 54,953 కానిస్టేబుల్‌ పోస్టులు ఉండగా, మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది.
4
4
5
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిరిండియాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులను వాక్‌ఇన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ ...
5
6
ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానింపబడుతున్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ (హైదరాబాద్) 2019-20 విద్యా సంవత్సరానికి గానూ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
6
7
సంస్థ-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాబ్- ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, (గ్రేడ్-1, గ్రేడ్-2 విభాగాలు) భర్తీ స్థానాలు- మొత్తం 115
7
8
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నవంబర్ 1న విజయవాడలోని హోటల్ ఐలాపురం దగ్గర్లోని విరుపాక్షి బిల్డింగ్‌లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ ...
8
8
9
అమరావతి : వచ్చే నెల 30వ తేదీన డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామన్నారు. ఈ నెల 10 తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ...
9
10
బ్యాంకింగ్ కెరీర్ ఎన్నుకొనే వారికి ఇది సువర్ణావకాశం. దేశంలో భారీ సంఖ్యలో బ్యాంక్ పోస్టులు ప‌డ్డాయి. వీటికి డిగ్రీ ఉత్తీర్ణత. తెలంగాణ, ఏపీకి కలిపి సుమారు 2,200లకు పైగా పోస్టులు ప్ర‌క‌టించారు. ఆన్‌లైన్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జ‌రుగుతుది. ...
10
11
ఆన్‌లైన్ పోర్టల్‌లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న వెబ్ దునియాలో ఈ కింది విభాగాల్లో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము.
11
12
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూపు సి కేటగిరీ కింద లోయర్ డివిజనల్ క్లర్క్ విభాగంలో 991, డాటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 1006 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇంటర్‌లో (12వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. రాత పరీక్ష, టైపింగ్ ...
12
13
భారత రిజర్వు బ్యాంకులో (ఆర్.బి.ఐ)లో మొత్తం 506 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్.బి.ఐ కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆర్.బి.ఐ హైదరాబాద్ బ్రాంచ్‌లో 36 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో ఎస్సీలకు 7, ...
13
14

అనువాదకులు కావలెను...

మంగళవారం,ఫిబ్రవరి 11, 2014
వెబ్‌దునియాలో ఈ క్రింది తెలుపబడిన విభాగంలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.1. అనువాదకులుఅనువాదకులకు అర్హతలు: ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలిగి ఉండాలి. 38 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ...
14
15
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో ఈ క్రింది తెలుపబడిన విభాగాలలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.1. అనువాదకులు2. సబ్ ఎడిటర్3. ప్రోజెక్ట్ కో-ఆర్డినేటర్ అండ్ బిజినెల్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
15
16

వెబ్ డిజైనర్లు కావలెను...

బుధవారం,నవంబరు 7, 2012
వెబ్ దునియా చెన్నై కార్యాలయంలో పనిచేసేందుకు వెబ్ డిజైనర్లు కావలెను. మరిన్ని వివరాలకు చూడండి...
16
17
వెబ్‌దునియా తెలుగుకి ఈ క్రింది తెలుపబడిన విభాగాలలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.1. అనువాదకులు2. పాత్రికేయులుఅనువాదకులకు అర్హతలు: ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. 38 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. అదనపు ...
17
18
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో ఈ క్రింది తెలుపబడిన విభాగాలలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.1. సీనియర్ అనువాదకులు2. జూనియర్ అనువాదకులు3. క్వాలిటీ చెక్ 4. ట్రైనీ
18
19
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో పనిచేసేందుకు అనువాదకులు కావలెను. ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. 45 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది. ...
19