అందరిముందూ వద్దు
పిల్లలు నిజంగానే తప్పుచేసినా నలుగురి ముందూ వారిని అవమానించవద్దు. తరువాత మెల్లిగా వారి తప్పును తెలియజేస్తూ మరోసారి ఇలా చేయకుండా ఉండాలని అర్థం చేయించాలి. తప్పు చేయకుండా ఉండేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలి.
Copyright 2026, Webdunia.com