Sunday, 29 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Child Care
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 29 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
చైల్డ్ కేర్
బాలల దినోత్సవం.. బాల్యాన్ని వేడుకగా జరుపుకోవడం అంటే..? పెద్దలు చేయాల్సిందేంటి?
Saturday,November 14, 2026
పిల్లలు ఎక్కువ యానిమేషన్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి..
Hyderabad: తెలంగాణలో పిల్లలపై 72 సైబర్ నేరాలు.. అసలేం జరుగుతోంది..?
మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)
Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?
Wednesday, July 2, 2025
Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..
Wednesday, March 26, 2025
Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?
Wednesday, March 5, 2025
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటున్నారా?
Monday, August 19, 2024
మీ పిల్లల శక్తిసామర్థ్యాల వెలికితీత: క్యాచ్ అప్ గ్రోత్ అంటే ఏమిటి?
Tuesday, November 14, 2023
స్మార్ట్ఫోన్ల వాడకం.. పిల్లలకు ఇచ్చే ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు..!
Saturday, June 3, 2023
పిల్లలకు రకరకాలుగా చికెన్ వంటకాలు రోజూ వండిపెడుతున్నారా..?
Wednesday, March 15, 2023
పరగడుపున చిన్నారులు బిస్కెట్లు తింటున్నారా?
Saturday, March 11, 2023
ఇంటర్నెట్ వ్యసనం.. పిల్లల విషయంలో జాగ్రత్త... అవి కోల్పోతారు..
Friday, January 20, 2023
పెద్దవాళ్లు చెప్పిందల్లా పిల్లలు వినాలని కోరుకుంటున్నారా?
Monday, September 12, 2022
పిల్లల ఫ్యాషన్.. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు
Monday, June 27, 2022
పిల్లల ఎముకలు బలంగా వుండాలంటే...
Sunday, October 10, 2021
వర్షాకాలం పిల్లలు జాగ్రత్త.. పిజ్జా, బర్గర్లు వద్దు..
Wednesday, July 28, 2021
ఇన్ఫెక్షన్లకు బైబై.. రోగ నిరోధక శక్తికి మామిడి పండ్లు.. పిల్లలకు చెప్తే?
Tuesday, July 27, 2021
శీతాకాలంలో పిల్లల కోసం.. పరగడుపున దానిమ్మ పొడిని..?
Monday, January 4, 2021
next news
తాాజా వార్తలు
నవంబర్ 29, 2026, ఆదివారం నాడు వాతావరణం ఎలా వుందంటే?
నవంబర్ 29, 2026న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేయబడింది, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ఎటువంటి తీవ్ర వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. తెలంగాణ సాధారణ పరిస్థితులు: రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని అంచనా, తక్కువ స్థాయి తూర్పు గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు: నవంబర్ 30 తర్వాత క్రమంగా పెరగడం ప్రారంభించే ముందు, ఈ ప్రాంతమంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3°C వరకు తగ్గుతాయని అంచనా.
తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)
తిరుపరంగుండ్రం దీపం వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పుడే హనుమంతుడు ఆ ప్రాంతంలో వానర రూపంలో సంచరించించాడని భక్తులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే.. శనివారం దీపం వెలిగించేందుకు చేసిన ఏర్పాట్ల సందర్భంగా హనుమంతుడు ఆ ప్రాంతంలో వానర రూపంలో సంచరించాడని భక్తులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విద్యార్థినులను వేధించిన ప్రభుత్వ టీచర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో పలువురు విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సదరు పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న నిందితుడు పొన్నారి మహేశ్వర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆప్ఘనిస్థాన్ పాఠశాల సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. 110 మందికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు కునార్ ప్రావిన్స్‌లో ఒక పాఠశాల సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 10 మంది మరణించగా, మరో 110 మంది గాయపడ్డారని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతిన్ ఖానీ ప్రకారం, ప్రావిన్స్ రాజధాని అయిన అసదాబాద్‌లోని అందిర్ సిర్ ప్రాంతంలో ఒక పాఠశాల సమీపంలో, మైనింగ్ కంపెనీలకు చెందిన పేలుడు పదార్థాల నిల్వ కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు కొద్దిసేపటి ముందు ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న 'దీపత్తూన్' (దీప స్తంభం) వద్ద పవిత్ర దీపం వెలిగించబడింది. ఈ సందర్భంగా సంబరాలు జరగగా, బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని, దీనిని సనాతన ధర్మ విజయంగా ప్రజలు అభివర్ణించారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
AA23: రచయిత అప్డేట్తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు
లోకేష్ కనగరాజ్‌తో తరచుగా పనిచేసే రత్న కుమార్, 'మాస్టర్', 'విక్రమ్', 'లియో' చిత్రాల దర్శకుడితో తెలుగు స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ అయిన #AA23 గురించి నవంబర్ 28న ఒక ఉత్సాహకరమైన అప్డేట్ను పంచుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా 2026లో ప్రారంభమవుతుందని ముందుగా ప్రకటించబడిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన
తెలుగు సినిమా లెనిన్ చిత్రం జపాన్ లో కూడా ప్రదర్శించాలని వచ్చిన ఆహ్వానం మేరకు వెళ్ళిన అక్కినేని అఖిల్ కు స్వాగతం లభించింది. తెలుగులో అక్షరాలు రాసి థియేటర్లలో పెట్టి అఖిల సినిమాలకు సంబంధించిన చిన్న క్లిప్ లను పెట్టారు. వాటిని ఆశక్తిగా చూసిన అఖిల్ అక్కడ తెలుగు జపాన్ అభిమానులను, అక్కడి వారిని ఆప్యాయంగా పలుకరించారు. అఖిల్ ఇండో అమెరికన్ కావడంతోపాటు కొంచెం జపాన్ భాష కూడా తెలుసుకుని వారితో మాట్లాడడం విశేషం.
Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి
బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తూ ప్రియదర్శి తో చేసిన సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో "ఇడుపు కాయితం" సినిమా నుంచి 'ఉల్లిపూల..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
Seetannapeta Gate : వినూత్నమైన కథగా సీతన్నపేట గేట్ : హీరో వేణు గోపాల్
వేణు గోపాల్ హీరోగా నిపుణ్, కిస్లే చౌదరి, సురభి తివారి, రఘురాం రెడ్డి, పార్థు, 8 పీఎం సాయి కుమార్, సుధీక్షజ ప్రధాన పాత్రల్లో నటించిన సీతన్నపేట గేట్ చిత్రాన్ని డిసెంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, హీరో విజయ రామరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య
పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో నాగచైతన్య.. వృషకర్మ’ సినిమా రూపొందుతోంది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరోసారి సినిమా విశేషాలు తెలియజేశారు.
Home
Horoscope
Shorts
Photos
Videos