1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

అతిగా దండించవద్దు

బాలప్రపంచం చైల్డ్ కేర్ అతి దండన ఆగ్రహం మంచి చెడు అవకాశం చదువు ఆదేశం పరిమితి ఒత్తిడి పెద్దలు
పిల్లలను అతిగా దండించటం, ఆగ్రహించటం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా చదవాలని ఆదేశించవచ్చుగానీ, పరిమితికి మించి ఒత్తిడి చేయడం మంచిది కాదు. పెద్దలు దీన్ని గ్రహించాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి