1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

ఒంటరిగా వదలవద్దు

బాలప్రపంచం చైల్డ్ కేర్ బాత్టబ్ నీరు నిల్వ ఒంటరి పొరపాటు ఆట మునక ప్రమాదం
చిన్నపిల్లలను ఎప్పుడుకూడా బాత్‌టబ్ దగ్గర్లోగానీ, ఇంకే ఇతర ప్రాంతాలలో (నీరు నిల్వ చేసిన) గానీ ఒంటరిగా వదలిపెట్టి పోవద్దు. పొరపాటున వదిలిపెట్టినట్లయితే... పిల్లలు నీళ్లతో ఆడుకుంటూ, నీటిలో మునిగిపోయే ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నీటికి దగ్గర్లో ఒంటరిగా వదలవద్దు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి