గుర్తు పెట్టుకునేలా...!
జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశాలను బొమ్మలుగా, రంగుల రూపంలో, వాసనలు, రుచులు లాంటి వాటికి ముడిపెట్టి తేలికగా గుర్తుపెట్టుకునే అవకాశాన్ని పెద్దవారు కల్పించాలి. అలాంటి వాటికి జతచేసి గుర్తు పెట్టుకోమని చెప్పినట్లయితే పిల్లలకు బాగా గుర్తుంటాయి కాబట్టి... వాటిని పరీక్షలలో సులభంగా మననం చేసుకోగలుగుతారు కూడా...!
