దుప్పట్లు, గలీబులు..!
పిల్లలకు వాడే దుప్పట్లు, దిండు గలీబులు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో దుమ్ము, ధూళి చేరకుండా చూడాలి. లేకుంటే పిల్లలకు అలర్జీలు, ఆస్త్మా లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
Copyright 2026, Webdunia.com