దుస్తులు వదులుగా..!
పిల్లలను ఎండలో బయటకు తీసుకెళ్లాల్సి వస్తే... నెత్తిమీద టోపి పెట్టి తీసుకెళ్లాలి. అలాగే బాగా లూజుగా ఉండే దుస్తులను వేయాలి. ఇక వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ పిల్లలు పీల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
