పరిష్కారం వారికే..!
ఆయా వయసుల్లో తగిన విధంగా... పిల్లలకు వచ్చే సమస్యలను, వారే పరిష్కరించుకునే ధోరణిని పెద్దలు అలవాటు చేయాలి. అలా చేసినట్లయితే.. వారు పెద్దయిన తరువాత ఎంత పెద్ద సమస్యలు వచ్చినా... వాటిని నిలకడగా, నిదానంగా పరిష్కరించుకునే చక్కటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
