1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

పిల్లలతో మాట్లాడండి

బాలప్రపంచం చైల్డ్ కేర్ పిల్లలు పుట్టుక ఎక్కువ మాట భాష ప్రపంచం అర్థం భోజనం స్నానం అవకాశం స్పందన
పిల్లలు పుట్టినప్పటినుంచీ వారితో మాట్లాడుతూనే ఉండండి. మీరు ఎంత ఎక్కువగా వారితో మాట్లాడుతూ ఉంటే... వారు అంత ఎక్కువగా భాషను మరియు ఈ ప్రపంచాన్ని మీ మాటల ద్వారా అర్థం చేసుకోగలరు.

భోజనం సమయంలోగానీ, స్నానం చేసే సమయంలోగానీ వారు మీతో మాట్లాడే అవకాశాన్ని కూడా మీరు కల్పించండి. అలా చేయటం వల్ల... మీ పట్ల వారి స్పందన ఎలా ఉందనేది, వారికేం కావాలనేది మీకు తెలిసివస్తుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి