బట్టీ పట్టనివ్వద్దు
టీచర్లు ఒక వ్యాసం రాయటమో, ఒక కథ చెప్పటమో లాంటి పనులను పిల్లలకు అప్పగించినప్పుడు.. వాటిని పూర్తిగా రాసి, చిలుక పలుకుల్లాగా అప్పజెప్పే పద్ధతి మంచిది కాదు. ప్రశ్నలైనా, జవాబులైనా బట్టీ పట్టనివ్వకుండా పెద్దలు జాగ్రత్త పడాలి.
అంతేగాకుండా టీచర్లు చెప్పిన పాఠాలు పిల్లలకు అర్థం కాకపోతే... ఇంట్లోని పెద్దవారే వారికి మళ్లీ అర్థమయ్యేలా చెప్పి, సొంతంగా వారి మాటల్లోనే జవాబులు చెప్పడం, రాయటం లాంటివి చేసేలాగా వారిని ప్రోత్సహించాలి.