బలవంత పెట్టవద్దు
Written By: Ganesh
Published: Fri, 26 Dec 2008 (11:04 IST)
ఆకలిగా లేనప్పుడు ఆహారం తినమని పిల్లలను బలవంత పెట్టకూడదు. ఎప్పుడుకూడా పిల్లలు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వారికి పెద్దలు ఆహార పదార్థాలను లంచంగా చూపకూడదు. ఒకవేళ ఇలాంటి అలవాటు ఉన్నట్లయితే మానుకుంటే మంచిది.
చాక్లెట్లు, బంగాళాదుంపల చిప్స్, ఐస్‌క్రీములు, క్యాండీలు, కేకులు, డ్రింక్స్ లాంటివి ఇంట్లో ఉంచి, పిల్లలను నియంత్రించాలంటే సాధ్యం కాదు కాబట్టి, వాటిని ఇంట్లోకే తీసుకురాక పోవడం ఉత్తమం.
చాక్లెట్లు, బంగాళాదుంపల చిప్స్, ఐస్‌క్రీములు, క్యాండీలు, కేకులు, డ్రింక్స్ లాంటివి ఇంట్లో ఉంచి, పిల్లలను నియంత్రించాలంటే సాధ్యం కాదు కాబట్టి, వాటిని ఇంట్లోకే తీసుకురాక పోవడం ఉత్తమం.
contractDetail: Webdunia
Chennai.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..