1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

బొమ్మలు ఇచ్చేముందు..!

బాలప్రపంచం చైల్డ్ కేర్ ముద్దు చిన్నారులు బొమ్మలు ఇనుము పిన్నులు కాయిన్స్ గుండీ దూరం
ముద్దులొలికే మీ చిన్నారులకు ఏవైనా బొమ్మలు ఇచ్చేటప్పుడు, వాటికి ఊడిపోయే భాగాల లాంటివి (ఇనుప మేకులు, నట్లు) ఉంటే... వాటిని మీరు గమనించేలోపే మింగేయవచ్చు. అంత చిన్న భాగాలను గమనించటం పెద్దవారికి కూడా కష్టమే.

కాబట్టి... బొమ్మలు ఇచ్చేముందు ఊడిపోయేవి ఎవైనా ఉన్నాయో, లేదో పరిశీలించి ఆ తరువాత పిల్లలకు ఇవ్వటం మంచిది. అలాగే గుండీలు, పిన్నులు, కాయిన్స్ లాంటి వాటిని కూడా పిల్లలకు అందకుండా దూరంగా ఉంచాలి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి