భారాన్ని మోపవద్దు Written By: Ganesh Published: Mon, 17 Nov 2008 (10:55 IST) google-news PTI అసలే... స్కూళ్లలోని పాఠాలు, హోంవర్కులతో సతమతమవుతున్న చిన్నారులను... ఇంట్లో కూడా చదవమంటూ ఒత్తిడి చేస్తూ, వారిపై శక్తికి మించిన భారాన్ని మోపడం సబబు కాదు. సాధ్యమైనంతగా పసివారిపై అదనపు భారాన్ని మోపకుండా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. About Writer Ganesh contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి