మంచి చెడుల విచక్షణ
స్వేచ్ఛకు సంబంధించి పిల్లల వయస్సుకే తల్లిదండ్రులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇకపోతే... ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణను మొదటినుంచి అలవరచుకున్న పిల్లలు జీవితంలో చక్కగా రాణించగలరు. అనేక విజయాలను సొంతం చేసుకోగలగుతారు.
