1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. చైల్డ్ కేర్

మనసులను చూరగొనాలి

బాలప్రపంచం చైల్డ్ కేర్ పసిపిల్లలు మనసు పదాలు వాక్యాలు తరచు ప్రయత్నం క్లిష్టం పరిస్థితి ధైర్యం పరీక్ష తల్లిదండ్రులు
పసిపిల్లల మనసుల్లోకి చొచ్చుకు పోతాయనుకునే పదాలను, వాక్యాలను తరచుగా, చక్కగా ఉపయోగిస్తూ వారి మనసులను చూరగొనే ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎవరూ ధైర్యాన్ని వీడలేదు. అలాగే మీరు కూడా పరీక్షలకు భయపడకుండా రాయాలని, మీకేవైనా సమస్యలు వస్తే, వాటిని తమతో పంచుకోవాలని, ఏదీ దాచుకోవద్దని పెద్దలు చెప్పాలి.

ఇలా చెప్పడంవల్ల పిల్లలకు ధైర్యాన్ని కలగజేయటమే గాకుండా, తల్లిదండ్రుల నియమాలకు కట్టుబడి ఉండే విధంగా తయారవుతారు. అంతేగాకుండా... ఇలాంటి మాటలు, చనువు వల్ల పిల్లలకు, తల్లిండ్రుల మీద విశ్వాసము కూడా పెరుగుతుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి