మారాం చేస్తున్నారా..?!
తరచుగా ఐస్‌క్రీం కావాలని మారాం చేసే పిల్లలకు బయట టిన్‌లో దొరికే మంచి పెరుగును ప్రత్యామ్నాయంగా ఇవ్వవచ్చు. ఈ పెరుగుపై కాస్తంత చక్కెరను చల్లి ఇస్తే వారు ఇష్టంగా తింటారు.
Copyright 2026, Webdunia.com