రెండూ సరైనవి కావు
పిల్లలు అడిగిన వాటినన్నింటినీ తిరస్కరించటం, లేదా అంగీకరించటం... ఏవీ మంచివి కావు. కొంతమంది తల్లిదండ్రులు తమ పెద్దరికాన్ని కాపాడుకుంటూ, పిల్లలు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తుంటారు. మరికొంతమంది ఒక పట్టాన ఇవ్వక పోవచ్చు.
ఇలాంటివి రెండూ తప్పే. మిగతా ప్రపంచంతో ఏ విధంగానూ సంబంధం లేకుండా, తమ పిల్లలు పూర్తి క్రమశిక్షణతో, తమ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడం అంత సరియైనది కాదు.
ఇలాంటివి రెండూ తప్పే. మిగతా ప్రపంచంతో ఏ విధంగానూ సంబంధం లేకుండా, తమ పిల్లలు పూర్తి క్రమశిక్షణతో, తమ చెప్పు చేతల్లో ఉండాలనుకోవడం అంత సరియైనది కాదు.