సంప్రదాయాల అలవాటు
పెద్దలు సంప్రదాయబద్ధంగా జరుపుకునే అన్నిరకాల పండుగలను జరుపుకోవటం, సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించటం లాంటివి చేయటం వల్ల... అవి మెల్లిమెల్లిగా పిల్లలకు కూడా అలవాటవుతాయి. ఇలాంటి కార్యక్రమాల్లో చిన్నారులు కూడా చాలాసంతోషంగా పాలుపంచుకుంటారు.
