స్వేచ్ఛనివ్వండి
చిన్నపిల్లలు ప్రతి విషయానికి తమపై ఆధారపడేవిధంగా తల్లిదండ్రులు తయారు చేసుకోరాదు. వారి సొంత విషయాల్లో వారే నిర్ణయం తీసుకునే విధంగా, స్వేచ్చను ఇవ్వండి.
చిన్న, చిన్న బాధ్యతలు తీసుకునేటట్లుగా కూడా వారిని ప్రోత్సాహపరచండి. అప్పుడే... వారు పెద్దయ్యేకొద్దీ విషయాలను తెలుసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత, బాధ్యతపడటం లాంటివి తెలిసివస్తాయి.