చిల్లీ ఫ్రైడ్ రైస్
కావలసిన పదార్థాలు:
పులావ్ రైస్: 500 గ్రాములు
ఉల్లిపాయలు: వంద గ్రాములు
ఏలకులు: నాలుగు
బటర్: 200 గ్రాములు
ఉప్పు: తగినంత
చిల్లీ తరుగు: అరకప్పు
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయల్ని తరిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రం చేసుకుని 5 నిమిషాల పాటు ఊరబెట్టాలి. ఓ బాణలిలో బటర్‌ను మరిగించి ఉల్లిపాయ, చిల్లీ ముక్కల్ని అందులో వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఏలకులు, లవంగాల పొడిని వేసి వేయించాలి. ఇందులో పులావ్ బియ్యాన్ని వేసి కాసేపు వేయించండి. కాసేపయ్యాక వేడినీటిని బియ్యానికి సమపాళ్ళు పోసి, తగినంత ఉప్పును చేర్చుకోవాలి. బియ్యం ఉడికాక పొడిపొడిగా అయిన వెంటనే స్టౌ మీద నుంటి దించేయాలి. ఈ రైస్ మీద వేయించిన జీడిపప్పు, సాస్‌లతో అలంకరించుకుని సర్వ్ చేయొచ్చు.