1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
  4. Tamanna Bhatia Glamour Peaks, here are Pics

F3 తమన్నా గ్లామర్ పీక్స్ పిక్స్.. మీరే చూడండి

Tamanna Bhatia
తమన్నా భాటియా. ప్రస్తుతం వెంకటేష్‌కు జతగా F3లో నటిస్తోంది. F2లో సూపర్ సక్సెస్ సాధించిన తమన్నా ఆ తర్వాత అడపా దడపా పాత్రలు చేసింది. ఐతే కరోనా కారణంగా ప్రస్తుతం ఖాళీగా వుంటోంది. మరి ఆ అలా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం ఎందుకు అనుకుందో ఏమోగానీ, అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ఇపుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.