తెనాలి డివిజన్‌లో లాక్‌డౌన్ విధింపు

lockdown
ఎం| Last Modified సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:47 IST)
తెనాలి డివిజన్‌లో కరోనా విజృంబిస్తోంది. కరోనా వైరస్ ప్రబలడంతో తెనాలి మండలం అంగలకుదురు, పెదరావూరు, కఠెవరం గ్రామాలలో లాక్‌డౌన్ విధించారు.

ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యవసరాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పటికీ భట్టిప్రోలు, కొల్లిపర మండలాల్లో లాక్‌డౌన్ విధించారు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
దీనిపై మరింత చదవండి :