సంబంధిత వార్తలు
- లాక్ డౌన్.. పారిస్‌లో ఎటు చూసినా కార్ల లైట్లే.. హారన్ల మోతే..!
- అమెరికాలో విజృంభిస్తున్న కరోనా కేసులు.. 2 రోజులకే 90వేల కేసులు
- ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోతున్న కరోనా వైరస్ ...
- కరోనావైరస్: పారిస్ నుంచి పల్లె సీమకు రాత్రికి రాత్రి భారీ వలసలు - Newsreel
- కరోనా సెకండ్ వేవ్.. చలికాలం వచ్చేస్తోంది.. జాగ్రత్త..!
కరోనా ఫ్రీ న్యూజిలాండ్‌లో రెండు కేసులు..
కరోనా ఫ్రీ అని పేరు తెచ్చుకున్న న్యూజిలాండ్స్‌లో మళ్లీ కరోనా కలకలం రేసుతోంది. రెండో విడత కరోనా కారణంగా ఇటీవల కొన్ని దేశాలు లాక్‌డౌన్-2ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కరోనా ఫ్రీ కంట్రీలో కరోనా మొదలవుతుంది. న్యూజిల్యాండ్‌లో కొత్తగా 2 కరోనా కేసులు నమోదుకావడంతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.
అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారిద్దరూ విదేశాల నుంచి అక్టోబరులో వచ్చారని, వారిని ఐసొలేషన్‌లో ఉంచినట్లు న్యూజిల్యాండ్ తెలిపింది. అయితే దేశంలో కొత్తగా ఎవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదని అక్కడ అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటికి న్యూజిల్యాండ్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసులు 77. మొత్తంత నమోదైన కేసులు 1,603, అయితే న్యూజిల్యాండ్ ఒక్క రోజులో 4,401 పరీక్షలు చేసి మొత్తం పరీక్షల సంఖ్యను 1,101,067కు చేర్చింది. అయితే దేశవాసులలో కరోనా పాజిటివ్ రాలేదని ప్రభుత్వం తెలిపింది.
