సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 7 జులై 2017 (13:52 IST)

హ్యాపీ బర్త్ డే ధోనీ... రవీంద్ర జడేజా ఈ విధంగా విషెస్...

మహేంద్ర సింగ్ ధోనీ 36వ ఏటలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ధోనికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ధోనీ అభిమానులయితే లెక్కేలేదు. కానీ క్రికెటర్ రవీంద్ర జడేజా మాత్రం ఓ ఫోటోను పోస్ట్ చే

మహేంద్ర సింగ్ ధోనీ 36వ ఏటలోకి ప్రవేశించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ధోనికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ధోనీ అభిమానులయితే లెక్కేలేదు. కానీ క్రికెటర్ రవీంద్ర జడేజా మాత్రం ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ విషెస్ తెలిపాడు. చూడండి ఆ ఫోటో...