ఇషాంత్ శర్మ ప్రొఫైల్
|
పూర్తి పేరు.. ఇషాంత్ శర్మ
పుట్టిన తేది.. సెప్టెంబరు 2, 1988, ఢిల్లీ.
ప్రస్తుత వయస్సు.. 19 సంవత్సరాల 223 రోజులు
ప్రధానంగా ఆడే జట్లు.. భారత్, ఢిల్లీ, ఇండియా రెడ్, కోల్‌కతా నైట్ రైడర్స్, నార్త్ జోన్
బ్యాటింగ్ స్టైల్ ... కుడిచేతి వాటం
బౌలింగ్ వాటం.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం
మొత్తం టెస్టులు..5, ఆడిన ఇన్నింగ్స్..9 , తీసిన వికెట్లు..12, వన్డేలు.. 10, వన్డే ఇన్నింగ్స్ ..9, తీసిన వికెట్లు.. 14.
