దేశంలో చమురు ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గతంలో పెట్రోల్ - డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 20 రూపాయల వరకు ఉండేది. కానీ ఇపుడు ఈ రెండు ధరల్లో పోటీపడుతున్నాయి. గతంలో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరను డీజిల్ ధర దాటేసింది. ఇపుడు లీటర్ పెట్రోల్ 87 రూపాయలకు విక్రయిస్తుండగా, లీటర్ డీజిల్ ధర రూ.79 వరకు పలుకుతోంది. నిజానికి మన దేశంలో ఒక లీటర్ వాటర్...