దీపావళి పండుగ సీజన్ మొదలైంది. మరికొద్ది రోజులలో దీపావళి పండుగ రాబోతుంది. మీరు చేయాల్సిన అంశాల జాబితాను అనుసరించడంతో పాటుగా మీ సామాజిక ఒప్పందాలు కూడా మీకు అస్సలు ఖాళీ లేకుండా చేస్తాయి. ఇంటిని అందంగా అలంకరించుకోవడం మొదలు పండుగ ఫుడ్‌ను తయారుచేయడం వరకూ, ప్రత్యేకమైన పూజా కీ థాలీ నుంచి లేదంటే మీ కుటుంబసభ్యులు మరియు స్నేహితులకు ఖచ్చితమైన బహుమతులను అన్వేషించడం.... ఇలా అనేక అంశాలపై మీరు అధికంగా...