రిలయన్స్ జియో వచ్చాక యూజర్ మైండ్ మారిపోయింది. ఎందుకంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా తదితర టెలికం సంస్థలు భారీ నష్టాలు చవిచూశాయి. జియో ఇచ్చిన షాక్ దెబ్బకు ఎన్ని ప్లాన్లు వేసినా వర్కవుట్ కాలేదు. చివరికి మెల్లిగా టారిఫ్ ప్లాన్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. పోటీ ప్రపంచంలో ఇది మామూలే. ఐతే చాలామంది...