1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. 7 health benefits drinking mango juice this summer

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

Mango
వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
మామిడికాయ రసం రక్తంలో కొవ్వులను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది.
మామిడి రసం మూత్రపిండ సమస్యలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని చెబుతున్నారు.
మ్యాంగో జ్యూస్ ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా జీర్ణాశయానికి సహాయపడుతుంది,
మామిడి రసం తీసుకుంటే కాలేయ ఆరోగ్యానికి కూడా అది మేలు చేస్తుంది.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మామిడి రసం పనిచేస్తుందని తేలింది.
ఐతే గర్భిణీలు, తల్లిపాలు ఇస్తున్నవారు, పసిపిల్లలకు మామిడి రసం అంత మంచిది కాదు.
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్