1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. almond milk is good for diabetes

బాదం పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తాగవచ్చా?

Badam Milk
బాదం పాలు. మధుమేహం ఉన్నవారికి బాదం, బాదం పాలు మంచి ఎంపికలు. బాదం గింజలు తింటుంటే రక్తంలో చక్కెర నియంత్రణ, మెరుగైన బరువు నిర్వహణ, మెరుగైన గుండె ఆరోగ్యంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పాలు రక్తంలో చక్కెరను పెంచవు కనుక మధుమేహం వున్నవారు తీసుకోవచ్చు.
 
బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు, కేలరీలు తక్కువగా ఉంటాయి. బాదం పాలతో కండరాలు బలోపేతం అవుతాయి. బాదం పాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని బాదం పాలు తగ్గిస్తాయి.
 
బాదం పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా వుంటుంది కనుక రక్తపోటును తగ్గిస్తుంది.
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
డ్రాగన్ ఫ్రూట్ తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?