సంబంధిత వార్తలు
- గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్
- చెన్నై కుర్రోడు.. 18 సంవత్సరాల వయసులోనే గుకేష్ అదుర్స్.. కొత్త రికార్డ్
- అసామాన్యుడి వీర విప్లవ కథే విడుదల-2 : నిర్మాత చింతపల్లి రామారావు
- వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు షాక్...
- అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల
గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?
గోరింటాకు. దీన్ని పెట్టుకోవడం వెనుక ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. ఈ గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
గోరింటను అరచేతులకు, పాదాలకు అప్లై చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని గోరింట నిరోధిస్తుంది.
గోరింట ఆకులను గ్రైండ్ చేసి చేతులపై ఉంచుకుంటే చేతులపై గరుకుతనం పోతుంది.
గోళ్లపై గోరింటాకు రాయడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా వుంటాయి.
గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి హెన్నా ఆకులకు ఉంది.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే హెన్నా లీఫ్ వాటర్ వైద్యుని సూచన మేరకు తాగవచ్చు.
హెన్నా పేస్టును తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై రాసుకుంటే తగ్గుతుంది.
గోరింట పువ్వును గుడ్డలో చుట్టి తలపై పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.
