Tuesday, 19 May 2026
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 19 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
ఇతరాలు
ఆరోగ్యం
కథనాలు
Are you eating fake eggs, Identification tips
Written By
Last Modified:
Friday, 1 March 2024 (21:34 IST)
మీరు తింటున్నది నకిలీ కోడిగుడ్డు ఏమో? గుర్తించే చిట్కాలివే
Publish:
Fri, 1 Mar 2024 (21:34 IST)
Updated:
Fri, 1 Mar 2024 (21:36 IST)
google-news
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
బ్లాక్ వీట్ బ్రెడ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
:
తాాజా వార్తలు
మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు
కుటుంబాలు మూడు లేదా నాలుగు మంది పిల్లలను కనేలా ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం, పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాల సంఖ్య, తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల కారణంగా సవాళ్లను ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే ఉద్దేశంతో, రాష్ట్ర ప్రభుత్వం పోషణ, విద్య కోసం ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు
కుమారుడి ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన హత్య కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు 10 మందికి జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ప్రతి దోషికి రూ.6,500 జరిమానా కూడా విధించారు. బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో తునికి లక్ష్మీనారాయణ హత్యకేసులో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పి.నీరజ తీర్పు వెలువరించారు.
సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం మత్తులో...?
మద్యం మత్తులో సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన విద్యార్థి రంగారెడ్డి జిల్లాలోని ఓ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అతను తన క్లాస్‌మేట్‌తో కలిసి మే 14న టీ తాగేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చాడు. తిరిగి వస్తుండగా బీడీఎల్ రోడ్డులోని ఏకాంత ప్రదేశంలో మద్యం కొని తాగాడు.
ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో తీవ్రమైన వడగాలులు- అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ
వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకోనున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో తీవ్రమైన వేడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని 47 మండలాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు, 88 మండలాల్లో మోస్తరు వడగాలుల పరిస్థితులు నేడు నెలకొన్నాయి.
విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన ఇంటర్ విద్యార్థిని కావ్యకు బోటనీ సబ్జెక్టులో 60 మార్కులకు కేవలం 5 మార్కులే వచ్చాయని ఫెయిల్ చేసారు. ఐతే కావ్యకు తనకు అంత తక్కువ మార్కులు రావడంతో అనుమానం కలిగింది. తను పరీక్ష బాగా రాశాననీ, ఇంత తక్కువ మార్కులు రావని రీవాల్యూయేషన్ పెట్టుకున్నది. మిగిలిన అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించిన కావ్య ఈ ఒక్క సబ్జెక్టులో ఇంతగా తక్కువ మార్కులు రావడంతో ఆమె తల్లిదండ్రులు రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రీవాల్యూషన్లో ఏకంగా 60కి 60 మార్కులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు నుంచి ఫలితం రావడంతో అంతా షాకయ్యారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ రోల్ పోషిస్తున్న రాశీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు
సుడిగాలి సుధీర్ హీరోగా సుధీర్ జోకర్ అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది .ఈ చిత్రంలో అభిరామి,మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.
Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్
పెద్ది ట్రైలర్: బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ట్రైలర్‌ను సోమవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో విడుదల చేశారు. రెండేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, రెండుసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు జూన్ 4న తెరపైకి రానుంది. ఈ సినిమా కథాంశం ఎలా ఉంటుందో ట్రైలర్ ఒక సూచన ఇస్తుంది.
Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం
శివకార్తికేయన్ కథానాయకుడిగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చిత్రం రూపొందిస్తున్నారు. 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది
సినిమా బండి తర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మయూర్
ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రతిభావంతులైన నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి ఈనెలతో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos