కోవిడ్‌ను కేర్ లెస్ చేయొద్దు. జలుబు, తలనొప్పి, కండరాల నొప్పులు వస్తే తేలికగా తీసిపారేయొద్దు. తలనొప్పి కూడా కోవిడ్ ప్రారంభ లక్షణమే అంటున్నారు వైద్యులు. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులు. అవి చెడిపోతే ప్రాణానికే ప్రమాదం. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ముందస్తు లక్షణాలను తేలికగా తీసుకోకుండా ముందు జాగ్రత్తలు పాటించండి. అలాగే కోవిడ్ తొలిదశలో వచ్చే లక్షణాలలో తలనొప్పి ఒకటి. ఇది కోవిడ్ సోకిన...