1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Do women eat radish powder mixed with rice?

స్త్రీలు ముల్లంగి పొడిని అన్నంలో కలుపుకుని తింటే? (video)

women
ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే వాపు, నొప్పి ఏ అవయవంలో వున్నప్పటికీ క్రమేణా తగ్గిపోతాయి. ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు.
 
ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తొలగిపోతాయి. పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే సాఫీగా విరేచనాలు అవుతాయి. జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. 
 
విపరీతమైన దగ్గు, జలుబు ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే సత్వరమే నివారణ అవుతుంది.

 
About Writer
సిహెచ్