Lemon Tea, లెమన్ టీ తాగితే?
లెమన్ టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. లెమన్ టీ తాగితే తక్షణ శక్తి శరీరానికి అందుతుందు. సీజనల్ సమస్యలైన దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
లెమన్ టీ తాగితే కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది.
గొంతు నొప్పి, దగ్గుకు ఉపశమనం కావాలంటే లెమన్ టీ తాగితే మంచిది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి లెమన్ టీకి వున్నదని నిపుణలు చెప్తారు.
లెమన్ టీ తాగితే అధిగ బరువు తగ్గే అవకాశం వుంది.
జీర్ణవ్యవస్థను శుభ్రపరిచేందుకు లెమన్ టీ దోహదపడుతుంది.
అతిసారానికి చికిత్సగా ఈ టీని వాడుతారు.
ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో పోరాడే శక్తి దీనికి వుంది.
