1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated: శుక్రవారం, 14 అక్టోబరు 2022 (22:27 IST)

దాల్చిన చెక్కను పాలలో కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? (video)

cinnamon
దాల్చిన చెక్క ఒక మసాలా దినుసు. దీనిని పాలతో కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.

 
టైప్-2 మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. ఆర్థరైటిస్, ఎముక సమస్యల నుంచి బైటపడేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మం మచ్చలు లేకుండా చేస్తుంది. పై చిట్కాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రయత్నించండి.