శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 అక్టోబరు 2022 (22:33 IST)

గ్రీన్ టీ రుచికరంగా ఆరోగ్యకరంగా ఎలా చేయాలి?

Green Tea
గ్రీన్ టీలో క్రింద చెప్పుకోబోయే రెండు పదార్థాలను కూడా వేసి కలిపి తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం. గ్రీన్ టీని రుచికరంగా, ఆరోగ్యం తయారు చేయడం ఎలాగో చూద్దాం.

 
బాణలిలో నీళ్లు తీసుకుని దాల్చిన చెక్క, అల్లం వేసి కలపాలి. సారం తగ్గే వరకు మరిగించాలి. ఇప్పుడు ఒక కప్పులో గ్రీన్ టీ ఆకులను వేయండి. అవసరమనిపిస్తే మరికాస్త నీటిని పోయాలి.

 
నీటి రంగు మారే వరకు 5 నిమిషాలు ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఈ టీని వడకట్టి తాగండి. మీకు తీపి కావాలంటే తేనె జోడించండి. ఈ గ్రీన్ టీ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.