పసుపు.. వెల్లుల్లి కలిపి అరికాళ్ళకు రాస్తే..
ఇంటి పని వంట పనితో మీ చేతులు గట్టిపడిపోతున్నాయా.. మీ చేతులు మృదువుగా తయారవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఇంటి పని వంట పనితో గట్టిపడే అరచేతులకి కమలా రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి.
తర్వాతి కథనం
బాదం పప్పు పేస్ట్‌ను కళ్ళ కింది వలయాలు రాస్తే...
- :
