1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Things to know about why you should eat pumpkin seeds

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

pumpkin
గుమ్మడి విత్తనాలు. ఈ విత్తనాలు తినడం వలన కలిగే ఆరోగ్య ఫలితాలను తెలిస్తే వాటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటాము. గుమ్మడిలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. 
గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు.
ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.
గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
రక్తం పలుచగా వుండేవారు గుమ్మడి గింజలకు దూరంగా వుండాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?