1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Vitamin deficiency, what are the ingredients the body needs?

విటమిన్ల లోపం, శరీరానికి కావలసిన పదార్థాలు ఏవి?

Vitamin deficiency
వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు కొన్ని సమస్యలు విటమిన్ల లోపం కారణంగా వచ్చాయని చెపుతుంటారు. అసలు ఏ పదార్థంలో ఏ విటమిన్ వున్నదో తెలుసుకుంటే ఆ విటమిన్లున్న పదార్థాలను తీసుకుంటూ శరీరానికి కావలసిన పోషకాలను అందించవచ్చు. ఏ విటమిన్ ఏ పదార్థాల్లో వున్నాయో తెలుసుకుందాం.
 
బి1 - ఈస్ట్, తృణధాన్యాలు
బి2- గోధుమలు, కోడిగుడ్డులు, పాలు, ఈస్ట్
బి6- ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు.  
బి12 - ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
విటమిన్ సి- పులుపు నిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్ వంటివి. 
విటమిన్ డి - సూర్య కాంతి, వెన్న
విటమిన్ ఈ - గోధుమలు, ఆకుకూరలు, పాలు 
విటమిన్ కె- క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
 
ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్ సి.. కేరట్, చేపలు, నూనెల్లో ఉంటాయి.
ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటాయి. 
ఐరన్ శక్తులున్న ఆహారం : మునగాకు, గోంగూర, క్యాలీఫ్లవర్.  
కూరగాయల్లో బీన్స్, కాకరకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  
పండ్లు : దానిమ్మ, సపోటా, పుచ్చకాయ, అనాస పండ్లలో, ఎండు ద్రాక్ష, ఖర్జూరాల్లో ఐరన్ ఉంటుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
తర్వాతి కథనం
పిస్తా పప్పు చెడు కొలెస్ట్రాల్‌ను ఏం చేస్తుందో తెలుసా?