1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Type 2 Diabetes in Woman

మహిళ నడుం చుట్టు కొలత 34.6 అంగుళాలు దాటితే...

సాధారణంగా మధుమేహ వ్యాధి బారిన ప్రతి ఒక్కరూ పడుతున్నారు. దీంతో భారత్‌తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నారు. అయితే, ఒక వ్యక్తికి చక్కెర సోకిందో లేదో తెలుసుకునేందుకు నడుం చుట్

Type 2 Diabetes
సాధారణంగా మధుమేహ వ్యాధి బారిన ప్రతి ఒక్కరూ పడుతున్నారు. దీంతో భారత్‌తో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నారు. అయితే, ఒక వ్యక్తికి చక్కెర సోకిందో లేదో తెలుసుకునేందుకు నడుం చుట్టుకొలతతో గ్రహించవచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
సాధారణ వ్యక్తుల కంటే కూడా నడుం చుట్టూ ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న వ్యక్తులే ఐదు రెట్లు అధికంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడతారని తెలిపింది. పురుషుల్లో నడుం చుట్టుకొలత 40 అంగుళాల కంటే ఎక్కువ ఉన్నవారు టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశం అధికమని, మహిళల్లో నడుం చుట్టుకొలత 34.6 అంగుళాలు దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేనంటున్నారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆ నీళ్లే కదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి?