ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (16:33 IST)

అలాంటి పురుషుడితో శృంగారం చేస్తే స్త్రీ యవ్వనవతిగా మారుతుందా?

నా స్నేహితురాలు శృంగారం గురించి చాలా విషయాలు చెపుతుంటుంది. ఈమధ్య ఓ విషయం చెప్పింది. తక్కువ వయసున్న పురుషుడితో ఎక్కువ వయసు కల స్త్రీ శృంగారంలో పాల్గొంటే ఆమె యవ్వనవతిగా మారుతుందనీ, చాలా అందంగా తయారవుతుందని అంటోంది. ఇది నిజమా...?
 
ఇది అపోహ. అందులో వాస్తవం లేదు. శృంగారంలో పాల్గొనడం వల్ల నూతనోత్సాహం కలుగుతుంది. ఆరోగ్యకరమైన శృంగారం అన్నివిధాలా మేలు చేకూరుస్తుంది. అంతేతప్ప ఇలా తక్కువ ఎక్కువ వయసుల వల్ల మనిషి అందంలో తేడాలు ఏమీ కనబడవు.