శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: శుక్రవారం, 1 నవంబరు 2019 (21:37 IST)

శృంగారం చేసిన తరువాత నీళ్ళు తాగితే ఏమవుతోంది?

చాలామంది శృంగారంలో పాల్గొన్న తరువాత  అలసిపోతుంటారు. చమట పట్టి వెంటనే నీళ్ళను తాగేస్తుంటారు. అయితే సంభోగంలో పాల్గొన్న తరువాత అస్సలు నీళ్ళు తాగకూడదంటున్నారు నిపుణులు. అలా చేస్తే ఎన్నో అనారోగ్యాలు దరిచేరుతాయని చెబుతున్నారు.
 
శృంగారం చేసిన సమయంలో శరీరం వేడిగా అవుతుంది. సంభోగంలో పాల్గొన్న తరువాత శరీరం చల్లగా మారిపోతుంది. అప్పుడు చల్లటి నీళ్ళు తాగితే పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా శరీరంలో శక్తి తగ్గిపోవడం.. మళ్ళీ శృంగారంలో పాల్గొనాలన్న ఇంట్రస్ట్ రాకపోవడం లాంటివి జరుగుతాయట.
 
సంభోగానికి ముందు ఎంత నీళ్ళయినా తాగొచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా సంభోగం పూర్తయిన తరువాత ఆకలి వేస్తే అది మన శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయన్న చెప్పడానికి ఒక ఉదాహరణ అని చెబుతున్నారు. ఆకలి వేసినప్పుడు వెంటనే బాదంపాలు, బిస్కెట్లు, పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.