శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (13:45 IST)

వర్షాకాలంలోనూ దాహం తగట్లేదా?

వర్షాకాలంలో కూడా దాహం వేస్తుందా? నీళ్లు గ్లాసులు గ్లాసులు తాగినా దాహం తీరట్లేదా? అయితే గ్లాసు చల్లని నీటిలో నాలుగు స్పూన్ల పంచదార, ఒక నిమ్మకాయను పిండి ఆ నీటిని తాగితే దాహం తగ్గిపోతుంది. దానిమ్మ పండ్ల

వర్షాకాలంలో కూడా దాహం వేస్తుందా? నీళ్లు గ్లాసులు గ్లాసులు తాగినా దాహం తీరట్లేదా? అయితే గ్లాసు చల్లని నీటిలో నాలుగు స్పూన్ల పంచదార, ఒక నిమ్మకాయను పిండి ఆ నీటిని తాగితే దాహం తగ్గిపోతుంది. దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది. 
 
పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే త్వరగా దాహం తగ్గుతుంది. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరిచేరవు. రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్‌ ఫస్ట్‌ స్టేజ్‌ను నయం చేయవచ్చనీ అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్‌ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.