1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. How aubergine reduces the cholestrol

కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా... వంకాయ దివ్యౌషదంగా...

కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా వంకాయ ఆరోగ్యానికి పనిచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఇంద

health
కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా వంకాయ ఆరోగ్యానికి పనిచేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఇందులో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విషపదార్థాలను తొలగించుటకు సహాయపడుతుంది.
 
మధుమేహంతో బాధపడేవారికి వంకాయ చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది. అధిక విటమిన్స్ కూడిన ఈ వంకాయలో ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి. 
 
కొలెస్ట్రాల్‌ను తగ్గించికోవాలంటే వారానికి రెండు సార్లు వంకాయను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఇందులో మినరల్స్, విటమిన్స్, కార్బొహైడ్రెట్స్, ఎక్కువగా ఉండడం వలన ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే...