సంబంధిత వార్తలు
- చేతులు మృదువుగా, కోమలంగా ఉండాలంటే?
- చనిపోయిన మహిళ 117 రోజులకు ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. ఎలా?
- ఫాస్ట్ఫుడ్స్ మాత్రమే ఆహారం.. కంటిచూపు, వినికిడి శక్తి మటాష్
- అమరావతిలో జనసేనాని, ఆవేశంగా పరుగెత్తుకొచ్చి పవన్ చేతుల్లో చెప్పులు పెట్టిన వ్యక్తి, ఎందుకు?
- డాక్టర్లపై దాడి చేస్తే 10 సంవత్సరాల జైలు, 5 లక్షల ఫైన్..
గాయాలపాలైనప్పుడు ఏం చేయాలి ?
పనులు చేసేటప్పుడు మనకు తెలియకుండానే కాళ్ళకు-చేతులకు ఎక్కడో ఒక చోట దెబ్బలు తగులుతుంటాయి. కాసేపైనాక నొప్పి తెలుస్తుంది.
తగిలిన దెబ్బ పెద్దదై నొప్పి అధికంగావుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దెబ్బ చిన్నదైతే చిట్కాలను అవలంబించండి.
*దెబ్బ తగిలిన వెంటనే అర చెంచా పసుపును పాలలో కలిపి త్రాగండి. దీంతో లో దెబ్బలకు వెంటనే ఉపశమనం కలుగుతుంది.
* గాయాలపాలైనప్పుడు వాపు లేదా ఎముక విరిగినట్లైతే ఆ ప్రాంతంలో రుద్దకూడదు. దీంతో ఎలాంటి ప్రయోజనంకలగకపోగా దుష్ఫలితాలు అధికంగా ఉంటాయని వైద్యులు సూచించారు.
* దెబ్బ తగిలిన చోట తొలుత బ్యాండ్ ఎయిడ్ వాడండి.
* వాపు కలిగిన చోట బాధను తగ్గించడానికి, వాపును తగ్గించడానికి గంటకోసారి ఐస్ ముక్కను పెట్టండి లేదా నీటితో తడిపిన పట్టీలను ఉంచండి. దీంతో నొప్పి, వాపు తగ్గుతాయి.
ప్రస్తుతం ఇక్కడ ఇచ్చిన చిట్కాలు, చిన్న-చిన్న గాయాలు, వాపులకుమాత్రమే. విపరీతమైన గాయాలు అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.
తర్వాతి కథనం
