చలికాలంలో పచ్చి బఠానీలు వచ్చేస్తాయి. ఈ సీజన్‌లో బఠానీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బఠానీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బఠానీలలో యాంటీఆక్సిడెంట్లతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పించే అనేక పోషకాలు ఉన్నాయి. బఠానీలలో ప్రొటీన్‌తోపాటు విటమిన్-కె ఉంటుంది, ఇది ఎముకల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బఠానీలు తీసుకోవడం వల్ల జ్ఞాపక...